తే. | అపు డగస్త్యవసిష్ఠగర్గాదిమునులు, ప్రేమ దైవాఱ వారలఁ బెండ్లి సేయఁ | 187 |
తే. | చంద్రతారాబలప్రశస్తముగఁ బొసఁగి, యి మ్మలరునొక్కశుభముహూర్తమ్ము నిశ్చ | 188 |
సీ. | గోడల నెల్ల రంగుగఁ జిత్తరులు వ్రాసి, ముంగిళ్ల ముత్యాలముగ్గు లునిచి | |
తే. | యగురుఘనసారధూపము ల్మిగుల వైచి, సతులుఁ బురుషులు నతులితోత్సాహలీల | 189 |
ఆ. | సవిత హస్తమించె సంజ కెంపుదలిర్చెఁ, దమము గ్రమ్ముకొనియెఁ దార లెసఁగెఁ | 190 |
సీ. | ఝల్లరీనిస్సాణశంఖభేరీకాహ, ళలు దూర్యములు ధరఁ మ్రోయ | |
తే. | సకలనగరాంతరాగతజనపరంప, దానిరంతరకలకలారవము దిగిభ | 191 |
వ. | వివాహోచితకృత్యంబు లాచరింపఁ దీర్పరు లైనపురంధ్రీభూసురోత్తముల నియో | 192 |
తే. | మిన్న యై యున్నయారాచకన్నియకును, బుణ్యనిధి యగుభూసురపుంగవునకు | 193 |
మ. | వరరత్నాభరణావలు ల్దొడిగి సౌవర్ణాంబరంబు ల్హొయల్ | 194 |
తే. | అపుడు కల్యాణవేదిపై నమలరత్న, పీఠమున విప్రుఁ గూర్చుండఁబెట్టి కాళ్లు | |