| గడిగి మధుపర్కము లొసంగి కన్యఁ దెచ్చి, రమణ నిర్వురకును గంకణములు గట్టి. | 195 |
క. | ఉడువీథిఁ జూచి యాజకు, లడరఁగ సుముహూర్తవేళ యయ్యె నటంచున్ | 196 |
క. | మునుకొని విప్రోత్తము లె, ల్లను గము లై పలికి రపుడు లక్ష్మీనారా | 197 |
మ. | ఘనగంభీరవిరావసంకలితు లై క్ష్మాదేవతాముఖ్యు లె | 198 |
క. | కల్యాణపాత్రికల సా, కల్యముగ నివాళు లునిచి గఱితలు గౌరీ | 199 |
ఉ. | పల్లవపాటలాధరశుభప్రభ లొప్పఁగ మేల్పయంటలన్ | 200 |
శా. | ఆ రాజన్యకుమారికంఠమున గోత్రాదిత్యవర్యుండు సొం | 201 |
క. | లలనాలలామశిరమున వలనుగ భూసురవరుండు వసుధామరు నౌ | 202 |
తే. | అంతరిక్షంబునం దిల నఖిలజనులు, సొరిదితోడ నరుంధతిఁ జూచుచుందు | |
వ. | మఱియు నగ్నిప్రతిష్ఠాపనాదివిధు లాగమోక్తప్రకారంబునం గావింపుచుఁ గ్రమం | 204 |
క. | అతిభోగభాగ్యమహిమా, న్వితు లై యతిథులను నిచ్చనిచ్చలు గరుణా | 205 |
క. | అని కమలజుఁడు ఋతుధ్వజ, జనపాలకుచరిత దివిజసంయమి కెలమిన్ | |