| బోపరిస్నిగ్ధమాణిక్యరోచిశ్ఛటాంచత్కిరీటోత్తమాంగున్ సుధాకీర్ణరాకానిశాకేతు | 179 |
వ. | అని శ్రీమన్నారాయణుం గొనియాడి. | 180 |
క. | శర ణొందెద నిను గంగా, పరిపూర్ణకృపాంతరంగ భవ్యతరంగా | 181 |
క. | ఆదిత్యయక్షఫణిర, క్షోదానవసిద్ధసాధ్యసురనుతవిలస | 182 |
తే. | మగ్నమాతంగ మదజలోన్మత్తభృంగ, యతిదయాపాంగ శంభుజటాగ్రరంగ | 183 |
తే. | అని నుతించుమునీంద్రున కపుడు నిఖిల, భువనపావని పొడగట్టి భూసురేంద్ర | 184 |
తే. | అత్తెఱంగునఁ జారురూపాన్విత యగు, మగువచే నభిషిక్తుఁడ వగుము నీవు | 185 |
తే. | అనుచు గౌతమి కృపఁ బల్క నట్లు చేసి, దంపతులు శోభనాకారసంపదల నె | 186 |