| యనవద్యస్థితి నొందుఁ బో "సుకవితా యద్యస్తి రాజ్యేన కి” | 155 |
క. | అలఘుతరభక్తి నీపద, జలజాతము లాశ్రయింతుఁ జదువులజేజే | 156 |
మ. | అనవద్యాగమవేద్యు సద్రుచిరకల్యాణప్రదు న్దేవతా | 157 |
వ. | అని యనేకప్రకారంబుల వాగ్దేవిం బ్రార్థించి వైశ్వానరుం బ్రసన్నుం జేసికొని య | 158 |
తే. | ప్రతిదినంబును బ్రోవు లై శతసహస్ర, సంఖ్యలకు మాఱి యతిథు లాదంపతులను | 159 |
వ. | భయభక్తిసంభ్రమంబులు వెలయ సత్కారంబు లొనరించి వీడ్కొలుపుచుండి రం | 160 |
క. | పడఁతిరొ నిజముగ నీతఁడు, కొడుకో మనుమండొ నీకుఁ గొంచింపక యే | 161 |
ఆ. | పల్వలోదకంబు బాలాతపము నిశా, యామదధీసమన్వితాశనంబు | 162 |
క. | వృద్ధునకు యువతి విష మగు, వృద్ధసతికి యువజనుండు వెలయఁగ సుధ యౌ | 163 |
వ. | అని పలుకుచుం గృతాతిథ్యు లై సమస్తమహర్షివరులును యథేచ్ఛాగతులం జనుచుం | 64 |
ఉ. | కారుమొసళ్లగుంపు తరగ ల్దివిఁ గ్రమ్మెడుపొంపుగండుమీల్ | |