| | చంద మే మయ్యె నెఱిఁగింపు సరవి ననిన, నయ్యజుం డాతనికి నిట్టు లానతిచ్చె. | 125 |
| క. | విను మునిజనపంచానన, మును గౌతముఁ డనఁగ విప్రముఖ్యుఁ డొకఁడు భూ | 126 |
| క. | భూసురతతిలో వన్నెయు, వాసియు దీపింప నెలమి వర్తిలునెడలన్ | |
| సీ. | అత్తెఱంగున వికృతాకారుఁ డై ప్రభ, వించినసుతు నిరీక్షించి తల్లి | 127 |
| తే. | జదువఁ బెట్టిన నిబిడ లజ్జాభరంబు, పేర్మి నొకయక్షరంబును బ్రేమతోడఁ | 128 |
| క. | గాయత్ర్యభ్యసనంబును, వాయుసఖోపాసనంబు వదలక యెపుడుం | 129 |
| తే. | అగ్నికార్యంబువలన గాయత్రివలన, బ్రాహ్మణుం డనునామమంత్రంబుఁ బెరసెఁ | 130 |
| వ. | అ ట్లగుటంజేసి మహావైరాగ్యం బూని యతండు. | 131 |
| సీ. | కాశీగయాప్రయాగములఁ గేదారంబు, బదరికాశ్రమము చంపకవనంబు | |
| తే. | మొదలు గల్గుమహాక్షేత్రములకు సారె, వచ్చుచును బోవుచును బెక్కువత్సరములు | 132 |
| వ. | అట్లు పఱతెంచి యమహామహీధరాగ్రభాగంబునం గొంతదడవు విహరించి యంత | 133 |
| క. | అగ్గుహలోపలి కెంతయు, దిగ్గన సొత్తెంచి యందు దృఢమానసుఁ డై | |