చ. | అలుక యొకింత యెట్టితఱి నైన నెఱుంగక నిచ్చనిచ్చలుం | 108 |
సీ. | కొమ్మ నీయధరామృతమ్ముఁ గ్రోలుటఁ జేసి, యాహారవాంఛ యింతైన లేక | |
తే. | ప్రతిదినంబును నీపొందు సత మటంచు, నమ్మి యితరానుభవవిధానమ్ము లెల్ల | 109 |
క. | కరు లేటికి గడితపుబం, గరు లేటికి మఱియు మేల్నగరు లేటికి రా | 110 |
ఉ. | తామరసాక్షి నమ్ము మిదె దైవము సాక్షిగ నీకుఁ జెప్పెదం | 111 |
చ. | తగిలినప్రేమ మాట జవదాఁటక యెన్నఁడుఁ బాయ మంచు నొ | 112 |
చ. | ఇచ్చట నీకు నుండుట కొకించుక ముచ్చట లేక యుండినన్ | 113 |
క. | మానిని నిను నాపట్టపు, జానిగ నొనరించి సకలసామ్రాజ్యంబున్ | 114 |
ఆ. | అనినఁ గలికి పలికె నవనీశ నీకింత, చింత యేల కడిదివంత యేల | 115 |
తే. | నరపతివి నీవు నేను గంధర్వసతిని, దైవవశమున మనకు నిద్దఱికిఁ జెలిమి | |