తే. | అలఁతిచీమలచాలుతోఁ దుల యొనర్ప, వఱలునాళీకపత్రాక్షి మెఱుఁగుటారు | 99 |
ఆ. | పొన్నపువ్వుదీటు పోల్చులోకులమాట, నోటు చేసి వేల్పుబోటినాభి | 100 |
సీ. | తళుకులేఁజెక్కుటద్దములు వెల్వెలఁ బాఱె, నిద్దంపునెమ్మేను తద్ద డస్సె | |
తే. | జడత వాటిల్లె బడలిక సంఘటిల్లె, వన్నె గొద యయ్యె నెలుఁ గింత సన్నగిల్లె | 101 |
వ. | అట్లు గర్భంబు దాల్చి యద్దివిషద్వధూరత్నం బొకశుభముహూర్తంబున జగజ్జనాభి | 102 |
క. | బాలా యిగ్గుహలోనికి, హేలామార్గమున నెవ్వఁ డేతెంచు నిజం | 103 |
క. | అని తెలిపి సురవధూమణి, మనుజేంద్రుని జూచి నీవు మసలక పురికిం | 104 |
చ. | అనవుడు గుండె ఝల్లు మన నల్లన సోలి కడిందిజాలిలోఁ | 105 |
ఉ. | అక్కట మిక్కుటంపువల పారఁ దవుల్కొని నెమ్మనంబునం | 106 |
ఉ. | అంగము లొక్కటై పొదువ నల్లికబిల్లిక లై కరంబు ను | 107 |