| చెలి నీకృపారసోజ్జ్వలవృష్టి పర్వక, సమధికకామసస్యము ఫలింప | |
తే. | దహహ యిఁక నైనఁ దహతహ నడలనీక, నీకవుంగిట న న్నహర్నిశము నునిచి | 89 |
సీ. | అలికులవేణి శరాసనభ్రూవల్లి, మలయజాతోమోద పులినజఘన | |
తే. | భుజగరోమాళి నవతిలపుష్పనాస, తారకోదారనఖర రంభోరుకాండ | 90 |
వ. | అని యనంగశరాసారధారాపూరపూరితశరీరుం డగుచుం దఱిసి గాఢపరీరంభచుంబ | 91 |
క. | కంతునిభమూర్తి యగుభూ, కాంతాగ్రేసరునితోడఁ గలసి ప్రహర్ష | 92 |
క. | చిట్టుములు నోకిలింతలు, నిట్టూర్పులు దళముకొనియె నెమ్మదిఁ గోర్కుల్ | 93 |
క. | మేలిననచెండ్లతో నెన, పోలుపఁ దగుచిగురుటాకుఁబోఁడి మెఱుంగుం | 94 |
తే. | నేలచేడియ యవ్వేల్పువాలుఁగంటి, యుదరమునఁ బుట్ట నూహించి ముదముతోఁ బ్ర | 95 |
క. | ఘనజఘనస్తనమధ్యం, బున నడుఁకెడుతరుణినడుము భూపతి చేప | 96 |
తే. | చిలుకతేజీవజీరుచేఁ జెలఁగుమేలి, జాళువాబొంగరములపైఁ గ్రాలుచున్న | 97 |
క. | చిగురాకు దొండపండును, బగడంబును దమ్మికెంపు బంధూకము నీ | 98 |