క. | పలుమాఱు విన్న వించినఁ, జెలిమార్గ మొకించు కయినఁ జెప్పవు నీకుం | 80 |
ఉ. | సాలములార చంపకరసాలములార కదంబనింబహిం | 81 |
క. | ఈడా నీఫలములతో, నీ డగువలిగుబ్బ లలరునిభగామిని దా | 82 |
క. | మాకందమ శృంగారర, మాకందము వేగఁ జూపు మాకందమహా | 83 |
సీ. | అన్నులతలమిన్నఁ గన్నారఁ జూపరె, పొన్నలార వెడందజిన్నలార | |
తే. | కలికి తొలుకఱి క్రొమ్మించుకరణి మించు, మురువు రాణించు నదియించు ముద్దుగుమ్మ | 84 |
క. | అని యనివారిత మగువల, పునఁ బునరవిజృంభమాణపుండ్రేక్షుశరా | 85 |
క. | జనవరునకుఁ దనపైఁ గల, ఘనతరమోహాంధకారగౌరవముఁ గనుం | 86 |
క. | కనుపట్టిన రమణిం బొడ, గని పోయినసొమ్ము మరలఁ గనుపడ్డతెఱం | 87 |
క. | ఒప్పులకుప్పరొ నీపై, నెప్పుడు మది నిలిపి యుండి యిట నావలనం | 88 |
సీ. | చాన నీకెమ్మోవిపానకం బానక, తెర లెడుబలుదూప దీఱిపోదు | |