సీ. | కిలకిలమనుచు రాచిలుకలు పలుకుచోఁ, గలికిపల్కు లటంచు నులికి యళుకుఁ | |
తే. | నంచబోదలు మొగి నడతెంచుచోటఁ, జంచలేక్షణనెన్నడ లంచు నెంచుఁ | 69 |
తే. | అట్లు వనవీథిఁ దిరుగుచు నంతకంత, కగ్గలం బగుమారార్తి నడలి బడలి | 70 |
సీ. | అలులార చెంచుతొయ్యలులార జక్కవ, చెలులార చూడరె జలజముఖిని | |
తే. | బికములార మృగేంద్రశాబకములార, కొంచలార కొలంకురాయంచలార | 71 |
వ. | అని మఱియును. | 72 |
క. | మద మారఁగ ముద మారఁగఁ, బద మానఁగనీక పెల్లుపడి మొరసెదు ష | 73 |
క. | అలుకా మదిఁ బూనెదు చెలి, కలుకా మామీఁద నిట్టు లఱ చేసి యహా | 74 |
క. | పికమా యభినవమణిదీ, పికమాడ్కి వెలుంగునిందుబింబానన యో | 75 |
క. | కోరిక లీరిక లెత్తఁగఁ, జేరిక నూరకయె వలచి శివశివ యిపు డా | 76 |
క. | హారీతపికమయూరీ, శారీతతులార వలపు సడలదు మీ రిం | 77 |
క. | జీవము మా కిపు డారా, జీవముఖీమణియె బంధుజీవమ జీవం | 78 |
క. | సారంగమ రంగన్మద, సారంగమ భూరిగంధసారంగమ హా | 79 |