| తొలుకఱిక్రొమ్మించుతలిరుజొంపపుమావి, పగడపుఁదీఁగె సోయగపుఁగొలను | |
తే. | చికిలిక్రొమ్మించుటద్దంబు పికిలిచెండు, కప్పురపుఁదావి యొప్పులకుప్ప యనఁగ | 59 |
శా. | ప్రాంతారామధరానిరంతరవిహారస్ఫారలీలారతిన్ | 60 |
తే. | అనుచు మఱియు సహింపంగ నలని గాని, కంతుసంతాపభరమున గ్రాఁగి వేఁగి | 61 |
సీ. | డెంద మార్తిఁ గలంగి కుంద మాటికి నేఁచ, నందమా మము నీకుఁ జందమామ | |
తే. | మారుఁడా మందగంధసమీరుఁడా మ, యూరమా సారచంద్రికాపూరమా మ | 62 |
క. | మరుఁడా విచలితసకలా, మరుఁడా గరుడాసనునికొమరుఁడా సుమతో | 63 |
క. | నిలు డాయ రాకు మలయా, నిలుఁడా నవకమలినీవనీసౌరభసం | 64 |
క. | మామా యను విరహులఁ జల, మా మాటికి నేఁచఁ జందమామా గామా | 65 |
ఆ. | సంతనగ వియోగిసంతతిపై నలు, సంత దయయు లేక సంతసమున | 66 |
క. | మతమా నీ కెపుడు నిదే, వ్రతమా తెరువరులఁ జెనక వచ్చెదవు మధు | 67 |
వ. | అని యనేకప్రకారంబుల మనోవికారంబునం బలికి కలికిం బరికింపం గోరి వనాం | 68 |