| న్నటమట నొందఁ జేయఁ దగవా నగవా పగవాడనే యిఁ కె | 52 |
వ. | అని మఱియుం దనలోన ని ట్లని పలవింపం దొడంగె. | 53 |
చ. | తవిలి కలంచుగాటపువెతం గడి నోటికిఁ బోదు కంటికిం | 54 |
ఉ. | సన్నలఁ జాయల న్వలపు చల్లుతెఱంగులు మేమెఱుంగులుం | 55 |
చ. | కిలకిలలాడుచుం దఱిని గేళి మెలంగుతెఱంగు జాణ యై | 56 |
సీ. | కురులు గమ్మలు సరు ల్గుబ్బలు నటియింప, గడగడ నసదులేఁగౌను వడఁకఁ | |
తే. | బొదవి చెక్కులు గీటి కెంబెదవి యాని, కులికి కిలకిల నగి ముద్దుచిలుకఁ బలికి | 57 |
సీ. | ఒకమాటు పైటకొం గోరగాఁ దొలఁగించి, మెఁఱుగుగుబ్బలయంద మెఱుఁగఁజేయు | |
తే. | నొక్కమాటు మనోభవాయోధనక్రి, యాప్రవీణతఁ జూపి బి ట్టలరఁ జేయు | 58 |
సీ. | చిలుకలకొలికి ముద్దులగుమ్మ వన్నెల, గని చొకారపుమానికములమూట | |