క. | ఎక్కడి కేగెనొ హా యిపు, డొక్కతెయుం దెరువు వట్టి యువతివతంసం | 43 |
క. | చంచలలోచన యెం దరు, దెంచెనొ ననుఁ గావలేక దృఢబలవిలస | 44 |
సీ. | అలికిఁ గేకులహళాహళికి గద్దఱిపి కా, వలికి మందపుఁగరువలికిఁ గసరు | |
తే. | వలికిఁ బన్నీటివాఁకయుబ్బలికి గంధ, ఫలికి వికసితసుమవనస్థలికిఁ గూర్మి | 45 |
ఆ. | ఏమి సేయువాఁడ నిపు డిందుముఖిజాడ, గానరాదు చూడఁ జానతోడ | 46 |
ఉ. | హా యను మారసంగరకళాతిశయానమితాప్సరస్సమూ | 47 |
క. | ఎన్నఁడు చూతు నయో నిన్, గన్నులపండువుగ నిఁకఁ జొకారపునవలా | 48 |
క. | కులనారీమణుల న్వెల, యెలనాగలు నీక జోకయే తలఁప నహా | 49 |
క. | ఇంతయుఁ గనికర మూనక, వంతల నిడి చనఁగఁ దగునె వలిగొజ్జెఁగపూ | 50 |
ఉ. | కూరిమి మీఱ నీకులుకుగుబ్బల ఱొమ్మున నాని సారెకున్ | 51 |
చ. | కటకట యిప్పు డింత యలుకా యులుకా బలుకానలోన న | |