చ. | పఱపిన నల్గి యద్ధరణిపాలుఁడు సింగిణి యెక్కువెట్టి బ | 33 |
సీ. | సురవైరిపై ధరావరుఁ డొకయిరువది, ములుకులు నిగడించి మురి యడంచె | |
తే. | దొనల నలుఁగులు దివియుట తొడుగుటయును, నేయుటయుఁ గాఁడుటయుఁ బయి కెగయుటయును | 34 |
శా. | క్షోణీపాలుఁడు చిమ్మునమ్ములెడఁ ద్రుంచు న్నిర్జరారాతి గీ | 35 |
క. | గొదగొని దనుజాధముఁ డొక, గదఁ కొని నడతేర నృపశిఖామణి వానిం | 36 |
క. | శూలంబుల భీషణకర, వాలంబుల నుగ్రభిండివాలంబుల నా | 37 |
వ. | ఇ ట్లనేకప్రకారంబులం బిఱుతివియక మూఁ డహోరాత్రంబు లెడతెగక తొడరి | 38 |
తే. | అవనిజాని సమగ్రరోషారుణితవి, నేత్రుఁ డయి వానిఁ బోనీక నిశితచంద్ర | 39 |
వ. | అయ్యవసరంబున. | 40 |
క. | వలనుగ విభునకుఁ దనపైఁ, గలకూరిమి యరసి చూడఁగా వలె నంచున్ | 41 |
క. | జనవరుఁ డటువలె రక్కసుఁ, దునుమాడి రయంబ మరలి తొయ్యలి నచ్చో | 42 |