| డను లాక్షారస మొకగో, డను జందనకర్దమంబు డాకొనెఁ బడఁతీ. | 25 |
క. | అని యిత్తెఱఁగున వనజా, ననకుం జూపుచు ధరాధినాథాగ్రణి కా | 26 |
సీ. | కఠినాద్రిశిఖరనీకాశమూర్ధముతోడఁ, గుఱువజుంజుఱుపల్లనెఱులతోడ | |
తే. | భువనభయచాట్టహాసవిస్ఫురణతోడ, ఘోరుఁ డనునొక్కనిశిచరవీరుఁ డప్పు | 27 |
ఉ. | ఓరి నృపాలకాధమ యయో భయ మింతయు లేక యిట్లు కాం | 28 |
ఉ. | కానక కాన కివ్వికచకైరవపత్రవిశాలలోచనం | 29 |
చ. | అనవుడు ధారుణీరమణుఁ డౌర నిశాట కడిందిబంట వై | 30 |
ఉ. | ఆమునఁ ద్రుళ్లుకొంచు దనుజాధమ నోరికి వచ్చినట్టు లే | 31 |
తే. | అనిన వాఁ డప్డు రోషతామ్రాక్షుఁ డగుచు, వింట గొనయంబు సంధించి మంట లెగయు | 32 |