తే. | మందమందప్రయాణము ల్సందడింపఁ, దొడరి ఘర్మాంబులేశంబు లుడిపికొనుచు | 15 |
వ. | అని చూపుచుం జని చని యొక్కరమ్యప్రదేశంబున నిలింపదంపతు లింపుపొంపులు | 16 |
క. | చూడుము గంధర్వవధూ, చూడామణి యిందు దివిజసుందరులుఁ బతు | 17 |
క. | ధేనుకబంధంబున నొక, చానయుఁ బల్లపుఁడుఁ గ్రీడ సలిపిరి తమి ని | 18 |
క. | పురుషుఁ డొకచెలిని గరపద, కరణంబునఁ గూడె నెలమిఁ గనుఁగొను మిదె క | 19 |
శా. | అంభోజనన యోర్తు ప్రోడ యగుచున్ హాళి న్మనోభర్తతోఁ | 20 |
తే. | కరపదంబులు చాఁచి చెంగావిమోవి, శయ్య నిడి యున్న చెలిని మార్జాలకరణ | 21 |
తే. | శూలచితబంధమున నొక్కవాలుఁగంటి, విటుని గవగూడెఁ జూడు మివ్విరులసెజ్జ | 22 |
మ. | ప్రియుఁడుం గామినియుం గడంక లెలయం. బ్రేంఖావతీనామకో | 23 |
చ. | అలరఁగ సింహవిక్రమమహాకరణంబున నొక్కమానినీ | 24 |
క. | కను మవలంబితకరణం, బునఁ గూడిరి సతియు వల్లభుఁడు నిదె యొకగో | |