| తారక్షోణిని జేరి తద్దయు మనస్త్రాసంబు దీపింప న | 7 |
క. | నీకౌనుదీఁగె కెన గా, లే కేమొ కలంగి కడుఁ జలింపుచు గుహలన్ | 8 |
తే. | తొడరి నీముద్దుకెమ్మోవి దొండపం డ, టంచు భావించి యేమొ డాయంగఁ జేరి | 9 |
క. | శృంగారరసము చిలుకుచు, సంగీతకళారహస్యచాతురిఁ దగునీ | 10 |
తే. | చెలువు మీఱెడునీకొప్పు జలద మనియుఁ, దనురుచు ల్మించు లంచును దలఁచి యేమొ | 11 |
క. | కలరవ మల్లదె రతులం, గలయునెడ న్నీ వొనర్చు గళరవముక్రియం | 12 |
ఉ. | భిల్లసరోజలోచనలు పింఛపటంబులు గట్టి బిట్టు శో | 13 |
సీ. | మల్లికామాధవీమంజరీమధుమదా, నందితసుందరేందిందిరములఁ | |
తే. | బహుతరఝరీతరంగనిర్భరనినాద, ఘనఘనాఘననినదశంఖాముహుఃప్ర | 14 |
సీ. | మేటిగొజ్జెఁగనీటియేటివాఁగులు దాఁటి, మలయుపూసంపెఁగమ్రాఁకు లెక్కి | |