శ్రీరస్తు
ఓం నమః కామేశ్వర్యై
రసికజనమనోభిరామము
షష్ఠాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము నిలింపమహామునీంద్రునకుం బితామహుం డి ట్లని చెప్పం దొడంగె | 2 |
సీ. | ఘనసారచందనాగరుతరుచ్ఛాయలఁ, గమనీయనవరత్నకందరములఁ | |
తే. | సారనీహారనీరప్రపూరతీర, ముల మెలంగుచు నమ్మహీతలవిభుండు | 3 |
క. | అల్లదె చూచితే వలపులఁ, బె ల్లడరుచు లేజవాదిపిల్లులు వని రం | 4 |
తే. | నడలఁ దొడలఁ గుచంబుల దొడరి తన్ను, గెలిచి తని యేమొ నీచెంత నిలువ నోడి | 5 |
క. | సముదంచితవాలవ్యజ, నములన్ వీచుచును శ్రమకణము లుడిపెడునీ | 6 |
శా. | హేరాళంబుగ నీదుకన్నుఁగవతో నీ డొందఁగా లేక కాం | |