Jump to content

పుట:RangastalaSastramu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక నిర్మాణము

పైన రేఖాచిత్రాలద్వారా చూపిన వివిధ దశలను గురించి వేరువేరుగా తలుసుకోవడం అవసరము.

వ్యక్తీకారణ, ప్రస్తావన (Exposition)

ప్రేక్షములు రూపకాన్ని సరిగా అర్ధంచేసుకోవడానికి కావలసిన సమాచారమంతటిని వ్యక్తీకరించడంఏ దీని ఉద్దేశము. ప్రక్షకుల ముందున్న రంగస్థలంమీదకు ప్రాత్రలు ప్రవేశిస్తారు. ఈ పాతలు అవరో, ఒకరికొకరికి సంబంధ మేమిటో, అక్కడకు ఎందుకు వచ్చినారోల్ - మొదలైన విషయాలు ప్రేక్షకులకు తెలియవలె. వారిలో ముందు ఏమి జరుగుతుందో అనే ఉత్సుకతను కలిగించవలె. ఇది దృశ్య కావ్యముకావడంవల్ల శ్రవ్యకావ్యంలోవలె కవి నేరుగా