పుట:RangastalaSastramu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. వరస పరీక్షకు అనుబంధంగా సంభాషణ పరీక్ష (conversation test)

3.ఊహాశక్తికి, ఉచ్చారణ స్వచ్చతకు, భంగిమలకు, అలవాట్లకు సద్య:కల్పన పరీక్ష.

4. మూకాభినయ పరీక్ష, భంగిమల (postures) కదలికలో సహజత్వము, ఊహాశక్తి, సాంకేతిక ప్రజ్ఞలకు పరీక్ష.

5. వ్యంగ్య ధోరణి పరిశీలనకు ప్రత్యేక పరీక్ష.

6. నటనలో వైవిధ్యానికీ ప్రతిభావిశేషాలకూ అభినయ పరీక్ష

7. వ్యక్తిగత స్వభావము, శీలము, మేధాశక్తి, సానుభూతి, ప్రేక్షక తాధాత్మ్య సాధన, ప్రతిభలకు ప్రత్యేక సమావేశంలొ పరీక్ష.