Jump to content

పుట:RangastalaSastramu.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక నిర్ణయము

వికాసాన్ని కల్గజెయ్యడం, పరానుభూతిని సాధించడం అనేవి ఎన్నికచేసిన నాటకానికి ముఖ్యలక్షణాలుగా ఉండవలె; కాబట్టి నాటకాన్ని ఎన్నికచేసేటప్పుడు కింది అంశాలు అనుసరణీయాలు.

1. దర్శకునకు వచ్చవలె.
2.నటీనటులకు నచ్చవలె
3.ప్రదర్శన సౌలభ్యముకలదై ఉండవలె.
4.ప్రేక్షకులను మెప్పించి, రసానందము కల్గించవలె.