పుట:RangastalaSastramu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగస్థల శాస్త్రము

మొదటి సంవత్సరం పాఠ్య ప్రణాళిక

1. నాటకము (The play)

(1) రూపకప్రక్రియలు (Dramatic forms): రూపకోత్పత్తి (Origin of Play) --లాక్షణిక నాటకము (classic) - యక్షగానము-చారిత్రిక నాటకము-ఆధునిక నాటకాలు: ఆహ్లాద రూపకాలు విషాదరూమకాలు - మిశ్రరూపాలు-ఏకాంకికలు-సంగీత, నృత్య నాటకాలు (musical plays - dance dramas).

(2) రూపకనిర్మాణము (Structure of the Play) కధావస్తువు (theme) ఇతివృత్తము (Plot) -వ్రస్తావన (introduction) పాత్రలు-సంబాషణలు-విస్మయము (surprise) - విషమస్థితి (crisis)- సంఘర్షణ (conflict)- విపర్యయము (contrast) - పరాకాష్ట (climax) - అంక రంగ విఃఅజన (division into acts and scenes)- ఫలప్రాప్తి (conclusion) - ఐక్యత్రయము (the three unities).

(3) సంస్కృతాంద్ర నాటకరంగాల స్థూల చరిత్రే (Outlines of the History of Sanskrit and Telugu Drama): (అ) భాసనాటక చక్రము, కాశిదాన నాటకాలు, శూద్రకుని రూపకము, హర్ష నాటకాలు- వాటి ప్రధ;అన లక్షణాలు, నాటకీయ ప్రమాణాల (salient features and dramatic values) ప్రత్యేక పరిశీలన.

(ఆ) దర్మవరం, వేదం, గురజాడ, పానుగంటి, చెళ్ళపిళ్ళ ప్రభృతులు నాటకాలు - రాజమన్నారు, కొప్పవరపు, ఆత్రేయల ప్రభృతుల నాటికలు - వాటి ప్రధాన లక్షణాలు, నాటకీయ ప్రమాణాల పరిశీలన.