Jump to content

పుట:RangastalaSastramu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(4) అభ్యాసాలు (Practicals): శిక్షణకాలంలో ప్రదర్శనార్ధము ఎన్నుకొన్న నాటకాల గుణ నిర్ణయము.

II దర్శకత్వము (Direction)

(1) నాటక నిర్ణయము (Selection of Play): నటీనటులు లభించే అవకాశము - ప్రదర్శన స్థలము (Place of performance) - ప్రదర్శన కయ్యే ఖర్చులు - ప్రేక్షకులు.

(2) నాటక విశ్లేషణము (Play analysis): కధావస్తువు (theme) - ఇతివృత్తము (plot) - అంకాలు - రంగాలు - సంఘటనలు - పరాకాష్టల్ - కౌతుకరేఖ (characterisation) - ప్రయోగ ప్రయోజనము. ప్రధాన లక్ష్యము (chief aim and purpose of production)

(3) దృశ్య విభజన పద్దతి ( Blocking the play): ప్రదర్శన ప్రతి తయారుచేయడం - గతి విన్యాసాలు (movements) - రంగస్థల వ్యాపారము (stage business)- సంరచన (composition) - మేశనము (grouping) - సమధర్మము (balance) - వైకంతర్యము (continuity) - సమిస్టి కృషి (team work).

(4) అభ్యాసాలు: (అ) సద్యోరూపక ప్రయోగము (Production of impromptu play) - రెండు నాటికలు - ఒక నాటకము.

(ఆ) దృశ్యప్రయోగము (Production of scenes) ఆకర్షణీయమైన ఒక సంఘటనను ఏదో ఒక నాటకంనుంచి ఎన్నుకొని విద్యార్ధిప్రయోక్త (student producer) అధ్యాపకుని వర్యవేక్షణలో దానిని ప్రయోగించి చూపడం.