పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31 ఇండియామీద ఆఫ్ఘనుల దండయాత్ర కవీశ్వరుడు 1285 సంవత్సరమున జన్మించెను. ఇటలీ వాడగు వేరొక గొప్పకవి “పెట్రార్కు" ఆనువాడు 1804 లో జన్మించెను. కొంతకాల మైన పిమ్మట, గొప్ప ఇంగ్లీషుకపులలో తొలుతటి కచియగు ఛాసరు ఇంగ్లాండులో వర్ధిల్లెను. విద్యాపునరుద్ధరణకన్న ఎక్కువ ముచ్చటైన విషయము విజ్ఞాన శారోత్సాహము యొక్క అస్పష్ట ప్రారంభములు. యూరోపులో తరువాతి సంవత్సరములలో విజ్ఞానశాస్త్ర మెంతగానో పెరుగనున్నది. అరబ్బుల కిట్టి యుత్సాహముండెననియు, దాని ప్రకారము వాడు కొంతవరకు పని చేసిరనియు చెప్పియుంటిని జ్ఞాపకమున్నదో ? ముధ్యయుగములలో, నిష్పక్షపాతముగ విచారణను సొగించుటకునూ, ప్రయోగములు చేయుట కునూ యూరోపులో సాధ్యముకాకుండెను. చచ్చి ఆట్టిపనులు సహిం చదు. చర్చికి ఇష్టము లేకున్నను అది పొడగట్టుచుండెను. ఈకాలమున యూరోపులో నిట్టిరారోత్సాహము కలవారితో నొకటు ఇంగ్లీషువాడగు రోజర్ బేకన్, 18 వ శతాబ్దికో ఆరడు ఆక్సు ఫడ్డుకో నివసించి యుండెను. 65 ఇండియామీద ఆఫ్ఘసుల దండయాత్ర జూన్ 28, 1932, నిన్నను నీకు ఉత్తం వ్రాస్తూంటే ఆటంకం వచ్చింది. వ్రాయ డానికి కూర్చున్నాను. జైలు, ఈ పరిసరాలు మంచాను. మధ్యయుగాల (Middle Ages) నాటి ప్రపంచానికి మనోవేగంతో వెళ్ళాను. అంతకన్న వేగంగా వర్తమానానికి వచ్చిపడ్డాను, నేను జైల్లో పున్నానన్నమాట తెలివికి వచ్చింది. బాధపడ్డాను. పై నుంచి పుతరుపులు వచ్చాయట -