పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 ప్రపంచ చరిత్ర యుందురు. యజమానుల గతులు) తలయెత్తుటయే. రబూర్జువాజీ క్రమముగా ప్రబలులై , రాజులను కులీనులను ఎదిరించి వారినుండి అధికారమును పకపకచుకొన్న సంగతి ముందు ముందు తెలిసికొందము. ఇది మనము ప్రసంగించుకొనుచున్న పాలమున కెంతో పిమ్మట జరుగనున్నది. నేనిప్పుడే చెప్పియుంటినిగదా! నగః పులుసు నాగరికతయును తరుచు కలిసినడుచుసని. సగరములు పెరుగుటతో విద్యకూడా వ్యాపిం చును. స్వతంత్ర భావనయు వృద్ధిసందును. పల్లె ప్రాంతముల నివసించు జసులు చెదిరియుందురు. తరుచు పొరు మూఢవిశ్వాసములలో మునిగి వారు పంచభాతములవశమైయున్నట్లు తోచును. వారు కష్టపడి పనిచేయవలెను. వారికి విశ్రాంతి తక్కువ. ఆజ్ఞలను వారు కాదసలేరు. సగరములలో బహుసుఖ్యాకులు కలిసి జీవింతురు. నాగరీకజీవనమును గడపుటకు పొరికెక్కువ సావకాశము లున్నవి. జ్ఞానము నార్జించుటకు, చర్చలు విమర్శలు చేయుటకు లతో చించుటకు వారికెక్కువ సావకాశము లున్నవి. ఫ్యూడల్ కులీనులుచూపు రాజకీయాధికారమును. చర్చిచూపు చుతాధికారమును ధిక్కరించి స్వతంత్ర భావన్ పెంపొందుట చూచితిమి . మతవిశ్వాసయుగము క్షీణించినది, సంశయము తలయెత్తినది. పోపు అధికారమునుకాని, చర్చి అధికారమునుగాని ఎల్ల వేళల కన్నులుమూసి కొని అనుసరించు పద్ధతి పోయినది. ఫ్రెడరిక్కు || పోపునెట్లు ధిక్క రించెనో చూచియుంటిము. ఈ ధిక్కార భావ మెట్లు పృద్ధిగాంచుచుండెనో ముందుముందు చూతము. పన్నెండవ శతాబ్దము మొదలుకోని విద్యాపునరుద్ధరణకూడా జరిగినది, యూరోపులో పండి కులభాష లాటిన్ . జ్ఞానపిపాస కలవారు ఒక విశ్వవిద్యాలయము నుండి వేరొక విశ్వవిద్యాలయ ముసకు ప్రయా ణము చేయుచుండిరి. ఈ డాంటే అలిఘం " అమ గొప్ప ఇటలీ