పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యూరోపియన్ నగరములు కలయెత్తుట 23 ములలో నొక్కటిగా నున్నది. దేవాలయములోని పూజారులను చూడుము. పాపము, భక్తు నివా రెట్లు డబ్బుకొరకు పీడించుకుతిందురో ! గంగాతీ మునకు పోయి చూచుము. పండా లెట్లు కోరిన డబ్బు చెల్లించు పరకును పల్లెటూరు మనుష్యులు చేయమన్న పూజాదికర్మలు చేయక నిరాకరింతుకో. కుటుంబములో పుట్టుక గానీ, పెండ్లిగాని, చావుగాని, మరియే దై సగాని తటస్థించినతోడనే పురోహితుడు ప్రవేశించును. అతనికి ధనమిచ్చి తీరవలెను. ప్రతిచుతమునందును, హిందూమతముకానీ, క్రైస్తవమతము కానీ, ఇస్లాం మతముకానీ, జొరాస్ట్రియః మతముకానీ, యిది యిట్లే జరుగుచున్నది. భక్తిపరుల భక్తిని పురస్కరించుకొని ప్రతిముతమును ఏదో యొక పద్ధతి ననుసరించి ధనమును చేసికొనును. హిందూమత పద్ధతులు సువిదితమే. ఇస్లాంలో పురోహితులు లేకని చెప్పుదురు. ప్రాత కాలమున ఘతమును పురస్కరించుకొని స్వాపయోగమునకు తస్మ తాపలంబులను బాధించకుండ రక్షించుటకు ఇదికొంచెము తోడ్పడి కానీ వ్యక్తులును కొన్ని తరగతుల మనుష్యులును తలయెత్తీరి. మతవిషయమున ప్రత్యేక కృషి చేసినట్లు వారు చెప్పుకొనుచుండిరి. వారు పండితులు, మౌలవీలు, ముల్లాలు యిత్యాది భక్తిపరులగు ముస్లి ములను మాయచేసి వారు స్వలాభమును పొందుచుండిరి. పొడుగు గడ్డము, లేదా నడినెత్తిపై ముడి, లేదా సుదుట పెద్ద బొట్టు, లేదా ఫకీరు దుస్తులు, లేదా కాషాయవస్త్రములు - ఇవి మహనీయతకు చిహ్నము లైనప్పుడు ప్రజలను మాయచేయుటంత కష్టముకాదు. దేశములన్నింటికన్న యెక్కువగా అభివృద్ధి చెందియున్న అమెరికాకు నీవు వెళ్ళినచో అచ్చట మత మొక పెద్ద పరిశ్రమమని కను గొనగలవు. స్వార్థమునకు ప్రజలనుపయోగించుకొని ఆపరిశ్రమ వృద్ధి నందుచున్నది. నది.