పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 ప్రపంచ చరిత్ర రాలేదు, పోపుకూడ క్రైస్తవులుచను, కనకుకోబడని యూరోపులోని ప్రజాసంఘములమీదను మత యుద్ధములు ప్రకటింస దొడగెను. ప్రజల భక్తిని పురస్కరించుకొని పోపును, చర్చియుసు ప్యావర్తనపత్రములను (Dispensations) క్షమాబాస పత్రములను (Indulgences) స్రజల కిచ్చు చుండి3. తరుచు వీటిని అమ్ముచుండి3. వ్యావర్తనములనగా- చర్చికి సంబంధించిన శాసనముగాని సంప్రదాయమునుగాని మీరుటకిచ్చిన అనుసుతులు, ఇట్లు చచ్చి తాను స్వయముగా చేసిన శాసనములు, ప్రత్యేక సందర్భములతో, పుషేక్షించుటకు సమ్మతి నొసగుచుండెను. అట్టి శాసనములపై గౌరప మెంతకాలముండగలదు ? క్షసూడానపత్రి ముల సంగతి యింత కన్న పొడుగానుండు. రోమన్ చచ్చిప్రకారము సుృతినొందినవారి ఆత్మకు పాప... కోకము (Purgatory) నకు పోపును. ఈలోకము స్వర్గము నును నింకమునకును మధ్య నెక్కడో పుండును. ఇహలోకమున చేసిన పాపులకు ఫలములను అచ్చట ఆత్మలు అనుభవించును. తరువాత ఆత్మలు స్వర్గమునకు పోవునట. సాపవిముక్తి లోకమునపడకుండ నేరుగా స్వర్గమునకు పోవుటకుగాను పోపు కొంత ధనము తీసికొని ప్రజలకు క్షపూదాన పత్రములద్వారా పొగ్దానములు చేయుచుండెను. అమాయకుల భక్తిని చర్చి ఈ విధముగా స్వలాభముసకై వినియోగించుకొనుచుండెను, నేరములను, పాపము అనుకూడా ఆధారము చేసుకొని అది డబ్బుగవించుచుండెను. క్షమాదాన పత్రములను అమ్మే ఆచారము మత యుద్ధములతరువాత కొంత కాలము సకు తలయెత్తి వృద్ధినందెను. ఇదిచూచి నలుగురును ముక్కుపై లు పెట్టుకొనిరి. రోమకచర్చిపై ప్రజలనేకులకు విముఖత్వము కలుగుట కిదియొక కారణము, అమాయకులగు భక్తులు యింతమట్టుకు ఓర్చుకొనుట వింతగా నున్నది. ఇందువల్లనే మతము నేకదేశములలో గొప్పలాభసాటి వ్యాపార