పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 ప్రపంచ చరిత్ర మధ్యయుగములను, భక్తియుగమునుదాటి నేను ఇక రవిషయము లను చర్చించుచుంటిని. మనము మరల వాటికడకు పోదము. ఈమతి విశ్వాసము క్రమేణా సృష్టిరూపమును ధరించుచుండుట మనము చూడ గలము. 12, 18 శతాబ్దములు భవననిర్మాణ కాలముగా చునము గణించ పచ్చును. పడమటి యూరోపు నందంతటను కేతీర్రలులు (Cathedrais) లేసినవి. యూరోపులో ఇదివరకులేని ఒక క్రొత్త పొస్తునిర్మాణ సకాలమున పొడగట్టినది. భవనముల యొక్క పెద్దకప్పులయొక్క బరువును, ఓ త్తి దిని (Stress) భవనము వెలుపలకట్టిన అండగోడలు (Buttresses) భరించునట్లు ఆకాలపువారు ఉపాయముచేసిరి. ధవసము లోపలిభాగ మున సున్నితనుగు స్తంభములు భవనోపరి భాగము యొక్క పెద్దబరు వును మోయుచున్నట్లు కనబడును. ఇది చూచుటకు ఆశ్చక్యకరముగా నుండును. అరబ్బుల వాస్తువైఖరి ననుసరించి ఒక ధనురాకారముగానున్న వంపు (Arch) మొనదేరియుండును. భవసము పై ఆరాశఘుసకు ఒక శిఖ రము (Spire) పోవును. దీనినే గాధిక్ వాస్తుపై ఖరి యందురు. (Gothic style of architecture). ఈవాస్తువైఖరి రూపమందినది యూరోపులోనే. ఇది ఎంతో అందముగా నుండును. ఆకసముసంటే భక్తికిని ఆకాంక్ష కును అది చిహ్నముగానున్నట్లు తోచును. అది నిజముగా మతవిశ్వాస యుగమున 'కుచితమగు చిహ్న మే. ఒక మహత్కార్యమును విశ్వ హించే తలంపుతో, ఒకరికొకరు సహాయము చేసికొమచూ, భక్తిభావ ముతో పూనుకొన్న పనిని శ్రద్ధతో చేయుచూపుండే శిల్పులూ, పని పొండ్రుమాత్రమే అట్టిఢపనముల నిర్మింపగలరు. గాథిక్ వాస్తుపై ఖరి పడమటి యూరోపులో తలయెత్తుట ఆశ్చర్య కరమగు విషయము. అల్లరులు, అరాజకము, అజ్ఞానము అసహనము అను రొంపినుండి ఈసుందరవస్తువు లేచినది. ఫ్రాంసులో, ఉత్తర ఇటలీలో, జర్మనీరో, ఇంగ్లాండులో సుమారొకేమారు - గాథిక్ కెతీవ్ర