పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11 కాని యిది క్రైస్తనమక యుద్ధకాలముల యూరోపు చుకు పునాది. నైటులును, పౌరులును మన్సు సభ (House of Commons) ఆయిరి. కులీనులుసు, బిషప్పులును లాచ్చుసభ (House of Lords) ఆయిర్. ప్రారంభమున ఈ పార్లమెంటు కెక్కువ అధీకాక ముందు, క్రమముగా వృద్ధినందెను. చిట్టచివరకు రాజుకును పార్లమెంటుకును ఎసింధీశులనే విషయమున పోజీవచ్చెను. రాజు రచ్ఛేదము పాలా యెను. పార్లమెంటు ఆప్రతిహతమగు యాజమాన్యటును పహించెను. కాని ఈ విషయము సుమారు 400 సంవత్సరముల తరువాత • తొట్టములో జరుగనుండెను. ఫ్రాంసులోకూడ ఒక ఆలోచన సుఘముండెను. దీనికి మూడు ఎస్టేటుల (Estates) సంఘమని పేరు. ఈ మూడు ఎస్టేటులను ఏవనగా ప్రభువులు, చర్చ. కాపసు (Commons). రాజు కోరినప్పుడు సంఘ మొక్కొక్కమారు సడూ వేగమగుచుండెను. కాని దాని సమావేశ ములు తరుచుగా జరుగుచుండుటలేడు. ఇంగ్లీషు పార్లమెంటు సంపాదించిన పలుకుబడి ఇది సంపాదించలేక పోయినది. ఫ్రాంసుకోవాడ ఒకరాజు ఇ చ్ఛేద సపాలు కావలసివచ్చెను. రాజుల అధికారము అంతమొందక ముందే యిది జరిగెను. తూర్పున గ్రీకుల తూర్పు గోసుక సామ్రాజ్యము ఇంకా ప్రాణ ములతో పుండెను. తొలిరోజులనుండియు యెవరితోనో దొకరితో ఆది పోరాడుచునే యుండెను. అనేక పర్యాయములది కూలిపోవుటకు సిద్ధ ఉయ్యెను. అయినను అది నిలిచినది. మొదట ఉర్తం బల్బరుల దండ యాత్రను, పిమ్మట మస్లిముల దండయాత్రను ప్రతిఘటించి ఆది నించి సది. రష్యనులు, బల్గేరియసులు, ఆరబ్బులు, సెజ్జూకు తురుష్కులు— పీరు సామ్రాజ్యముపై చేసిన దాడులకన్న దారుణమును హానికరమును ఆగు దాడి మరవీరులు చేసినడే. ఈక్రైస్తవయోధులు (నైటులు) క్రైస్తవనగలడుగు కాన్ స్టాంటినోపుకు యెక్కువ పుపద్రవము తెచ్చి