పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 ప్రపంచ చరిత్ర పెట్టిరి. క్రైస్తవచుత విశ్వాసములేని ఏజాతియు యింతహాని చేయ లేదు. ఈ యుపద్రవొనంతరము సామ్రాజ్యముకాని, కాంస్టాంటినోప్పులు సగరముకాని తేరుకోలేదు. పడమటి యూరోపు లోకమునకు తూర్పు సామ్రాజ్యముసంగతి యేమీ తెలియదు. దానినది లేక్కచేయలేదు. అది క్రైస్తవలోకమున ఒక భాగము కాదుగదా ! దానిభాష గ్రీకు. పడమటి యూరోపు యొక్క విజ్ఞానవంతమగు భాష లా టెను. నిజమునకు, క్షీణదళ సందుచున్న కాల మునకూడ, పడమరలోకం టే కాంస్టాంటినోపులులో విద్యయు, విద్యా వ్యాసంగములును అధికముగా నుండెను. కానీ దానివిద్య ముసలివారి విద్య. ఆవిచ్యలో శక్తిగాని, సృష్టిసాస్యముకానిలేపు, పడమరవిద్య ' తక్కువే. కాని అదిపయస్సులో నుండెను, దానికి సృష్టి సామర్థ్యముం దెను. త్వరలో నీశక్తి అందుగు కావ్యములు చేయుటకు సిద్ధముగు చుండెను. తూర్పు సామ్రాజ్య సున, రోములోపలె చర్చికిని, చక్రవర్తీకిని విరోధములులేవు. అచ్చటి చక్రవర్తి స్వతంత్ర స్వతంత్రుడు. అతడు నిరంకుళుడు. స్వతంత్రత అనేమాట అక్కడ లేనే లేదు. ఎవరు బలాధి క్యులో, ఎవరు అధర్మమునకు వెనుదీయకో జారిదే సింహాసనము. హత్యలద్వారా, కుట్రలద్వారా, రక్తపాతముద్వారా, నేరములద్వారా, పూనపుల కిరీటమును సంపాదించిరి, ప్రజలు పిరికిపందలై పోరీఆజ్ఞ లకు బద్ధులైయుండిరి, ఎవరుపాలించినను వారికొక్కటే అన్నట్లుండేను. యూరోపు ద్వార ముదగ్గిర, తూర్పు సామ్రాజ్యము ద్వారపాలస చేయుచున్నట్లుండెను. ఆసియానుండి దండయాత్రలు రాకుండ అది కాపాడుచుండెను. అనేకవందల సంవత్సరముల కాలమదియట్లు నిర్వి ప్నఘుగ చేయగలిగెను. అరబ్బులు కాంచెం బెనోపులును పట్టుకొన లేకపోయిరి. సమీపమునకు వచ్చియు 'సెల్టూరు తురుష్కులు దానిని