పుట:Prabandha-Ratnaavali.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134 ప్రబంధరత్నావళి

బును, శృంగారంబును, భావవిస్తారంబును, గీర్తియు, భూభరణంబును, గాంభీర్యధైర్యగుణంబులును, దానవిశేషంబును, ధాటీచాటుధారావిశేషంబులును, బరోక్షంబును, గల్పితకల్పవల్లియు, చక్రికానాగపుష్పఖడ్గగోమూత్రికామురజాదిబంధంబులును, బాదగోపన పాదభ్రమక పంచవిధవృత్త చతుర్విధగర్భకందవృత్త పంచపాదవృత్తంబులును, నిరోష్ఠ్యంబును, ద్వ్యక్షరియును, నవరసోత్పత్తియు, నను వర్ణనంబులు గలుగఁ గవీంద్ర కావ్యనామంబులతో వివరించెద.