పుట:Prabandha-Ratnaavali.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధము - 2

పెదపాటి జగన్నాథ కవిమాత్రమే యుదాహరించిన కవులు, కావ్యములు

1. అప్పన్న - చారుచర్య; 2. ఎఱ్ఱయ (కూచిరాజు) - కొక్కోకము సకల పురాణసారము; 3. ఎఱ్ఱాపెగడ (పెదపాటి)- కుమారనైషధము, మల్హణచరిత్రము;* 4. కేతన (మూలఘటిక) - ఆంధ్రభాషాభూషణము, దశ కుమారచరిత్రము; 5. కొండయ (బొడ్డపాటి) - చాటువు; 6. కొమ్మయ్య (నిశ్శంకుని)-శివలీలావిలాసము; 7. గౌరనకవి - నవగ్రహస్తవము; 8. చంద్రమౌళి-హరిశ్చంద్రకథ; 2. చౌడయ్య (గంగరాజు)-సాముద్రిక శాస్త్రము; 10 త్రిపురాంతకుఁడు (రావిపాటి) - తారావళి; 11. తిమ్మయ్య (ముక్కు) పారిజాతాపహరణము; 12. దుగ్గన (దగ్గుఁబల్లి)-నాసికేతోపాఖ్యానము; 13. ధర్మయ (చరిగొండ) - చిత్రభారతము;* 14. నరసింహభట్టు (ఆమడూరి) - షోడశరాజచరిత్ర; 15. నన్నిచోడఁడు - కళావిలాసము, కుమారసంభవము;* 8. పెద్దన్న (విన్నకోట) - కావ్యాలంకారసంగ్రహము; * 17. పేరయ్య(బొడ్డపాటి) - అనంతమహత్త్వము, చాటువు, పద్మినీవల్లభము, మంగళగిరివిలాసము, శంకరవిజయము, సూర్యశతకము; 18. పోలమరాజు - పర్వతపురాణము; 19. బసువయ (ఆంగర) - ఇందుమతీ కల్యాణము; 20. బసువయ్య (తులసి)- సావిత్రికథ; 21, మల్లయ్య (నంది) - మదన సేనము; 22. మల్లయ (నంది) సింగయ (ఘంట) - ప్రబోధచంద్రోదయము; * 28. మల్లయ (నండూరి)- హరిదత్తోపాఖ్యానము; 24. మల్లయ (ప్రౌఢకవి) - రుక్మాంగదము;* 26. మల్లయ (మద్దికాయల) - రేవతీపరిణయము; 26. మల్లయ (మాదయగారి) - రాజశేఖరచరిత్ర;* 27. మల్లుభట్లు (ఘటసాసి) - జలపాలి మహత్త్వము; 28. మాధవుఁడు (ఫణిదవు)-ప్రద్యుమ్న విజయము; 29. ముత్తరాజు (నెల్లూరి) - పద్మావతీకల్యాణము; 80. రామరాజు (ఎలుకుర్తి)-రామలింగశతకము; 31 రామలింగయ్య (తెనాలి) - కందర్పకేతువిలాసము; హరిలీలావిలాసము; 32. వల్లభరాయఁడు-వీథినాటకము; 33. శేషనాథుఁడు-పర్వతపురాణము; 34. శ్రీ