పుట:PlagiarismHandout.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివరణ:

" పరిశీలకుడు కార్ల్ బోతన్ మరుయు మిహేలా వొర్వోరియాను పర్యవేక్షణ చేస్తున్న ప్రదేశ సహజ స్థితిలో మార్పులు సంభవించాయని వాదించారు. కంప్యూటర్ రాకముందు అధికారులు వారి ఉద్యోగుల గురించి వారు చూసినది మరియు విన్నదాని మీద ఆధారపడి కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే సేకరించగలిగారు. అందువలన ఉద్యోగుల పనిప్రదేశ సాంకేతికస్థితిని కంప్యూటర్లు నిర్ణయిస్తున్నాయి. అధికారులు ఉద్యోగుల సామర్థ్యం వివరంగా గ్రహించగలుగుతున్నారు. "

థోమస్ ఈకిన్స్ " స్విమ్మింగ్ హోల్ " నుండి వ్రాసిన వ్యాసం నుండి స్వీకరించిన సమాచారం అభిప్రాయ ప్రకటన మరియు కోటేషన్లు మరియు వివరణ సమ్మిశ్రితగా అందించబడింది.

ది స్విమ్మింగ్ హోల్ ఈకిన్స్ సాంకేతికత మరియు విద్యావిధానాల గురించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి ప్రాతినిధ్యం వహించింది ఆయన తనకు ఆసక్తికలిగిన మానవత్వ రూపం (హ్యూమన్ ఫాం) వ్యక్తం చేయడానికి జీవన అధ్యయనం, తత్వం, వాక్స్ స్టడీస్ మరియు ప్రకృతి దృశ్యాల రేఖాచిత్రాలు ఆధారం చేసుకుని వివరించాడు. లాయ్డ్ గుడ్ రిచ్ (1897-1997) ఈ రచన ద్వారా ఈకిన్స్ " రూపరహిత ఉపయోగం అత్యంత నైపుణ్యంగా " ఇచ్చాడని. దృఢమైన ఊహతో రూపాలను ప్రకృతి దృశ్యంలో ఖచ్చితంగా మిశ్రితం చేసాడని విశ్వసించాడు. ఆయన " సూక్ష్మ టోనల్ నిర్మాణం మరియు ఒక కళాకారుడు " చిత్రం అత్యంత విలువైనదని భావించాడు. మరొక ఆత్మకథా రచయిత విలియం ఇన్నెస్ హోమర్ (బి 1929) అత్యంత రక్షితమైనది రూపాల భంగిమ దృఢమైన విద్యావిలువలు కలిగి ఉన్నాయని వివరించాడు. హోమర్ చిత్రం నాణ్యత అస్థిరమైనదని మరియు వాతావరణ ప్రభావానికి లోనైందని, పూర్వీకత మరియు సహజత్వ సమన్వయం సాధించడంలో ఈ చిత్రం విఫలమైనదని భావించాడు. నగ్నరూపాలు అమాంతం స్టూడియో నుండి చిత్రంలో తరలించబడ్డాయని " భావించాడు.

దురదృష్టకరంగా సమాచారచౌర్యం నివారించడానికి (అవసరమైన) (దృఢమైన)కఠినమైన మరియు వేగవంతమైన (షరతులు) నిబంధనలు లేవు. కాఫీరైట్ చింతనల విలువకట్టడానికి యునైటెడ్ స్టేట్స్ కోర్టులు స్వీకరించిన " గణనీయమైన పోలికలు " పరీక్షలో రెండు రచనల మద్య విబేధాల కంటే రెండు రచనలని సాధారణ పరిశోధకుడు పరిశీలించిన కోణంలో రెండు రచనల మధ్య శైలి మరియు క్రమం మరియు రచనా సౌందర్యం ఒకేలా ఉన్నాయా పోల్చి చూడడం జరుగుతుంది. భాషను కూడా పరిశీలించి కోర్ట్ " కాంప్రహెన్సివ్ నాన్ - లిటరల్ సిమిలారిటీ " అనుసరించి ఒకవేళ రెండు రచనల శైలి మరియు క్రమం ఒకేలా ఉంటే కాఫీరైట్ ఉల్లంఘనగా నిర్ణయిస్తారు. విషయసేకరణ నిరూపితమైతే పాఠకులు రెండు రచనలు ఒకే అంశం కలిగి ఉన్నాయా లేక మరొక దాని మీద అధికంగా ఆధారపడి (ఉందా)ఉన్నాయా అని పరిశీలిస్తారు.

వికీ సంపాదకులు చివరిగా, వారి రచనలను, వారు తమ రచనలను చేయడానికి తీసుకున్న మూల రచనలతో (ఆధారాలతో) పోల్చి చూసుకుని రెండూ (ప్రమాదవశాత్తు) పొరబాటున కూడా భాషా మరియు వాక్య నిర్మాణంలో రెండింటికి (సమీపంలో) సామీప్యత లేదని నిర్ధారించుకుని, అవసరమైన సందర్భాలలో రచయితకు గుర్తింపు ఇవ్వబడిందా లేదా అని కూడ నిర్ధారించుకోవలసిన అవసరం ఉంది.