Jump to content

పుట:PlagiarismHandout.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీసంపాదకులు సమాచారాన్ని కాఫీ మరియు పేస్ట్ చేయకుండా సంక్షిప్తరూపం తయారు చేసుకుని తమ రచనలలో అందిచడం సురక్షితమైన ఒక మార్గం. సంపాదకులు వారి నోట్స్ తయారు చేసుకుని అందించాలి. అది వారి స్వంత దస్తూరీతో కాని ఎలెక్ట్రానిక్ పరికరాలతో కాని తయారుచేసుకోవాలి. సంపాదకులు ఆధారాలను చదివి పరిశీలించి సమాచారాన్ని గ్రహించి వారి స్వంత పదాలను ఉపయోగించి ప్రధానాంశాన్ని వ్యాసరూపంలో అందించాలి. ఈ వ్యాసాలు సంపాదకులు స్వంత నిర్వహణా సామర్థ్యంతో నిర్మించుకోవాలి. ప్రధానాంశాలను నిర్వహించడానికి పలు మార్గాలు ఉన్నాయి : సంపాదకులు ములాధారాన్ని అనుసరించి మొత్తం నిర్వహణ, వాక్యాలు మరియు ఒక్కొక విభాగంలోని పారగ్రాఫ్‌ల క్రమానుసరణ వ్యాసంలో గ్రుడ్డిగా చేర్చకూడదు. ఈ విధానం ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకరిస్తాయి.

అదే సమయం మూలాధరం నుండి నోట్స్ వారి స్వంత ఉపయోగానికి సేకరించి యథాతథంగా అందించడం ఉపయోగకరమైనదని సంపాదకులు గ్రహించాలి. మూలాధారాన్ని అందించడానికి వీలు లేకుంటే వైవిధ్యంగా భాషను ఉపయోగించి నోట్స్ తయారు చేసుకోవాలి. సంపాదకులు లేక సంపాదకురాలు వ్యాసనిర్మాణంలో రచయిత స్వంత పదాలు ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చు.

వీలైతే పలు మూలాధారాలను ఉపయోగించాలి. ఆ సమాచారం ఒకే ములాధారం నుండి గ్రహించిందని తెలుసుకోవడం కష్టం. మూలాధరం నుండి కొంతసారం మాత్రమే గ్రహించబడుతుంది. ఒక మూలాధారం నుండి అధిక సమాచారం సేకరించినట్లైతే సమాచారసేకరణ మరియు సమాచారచౌర్యం నిరూపించడానికి శ్రమపడవలసిన అవసరం లేదు.

"నోట్స్"

  1. లెయిట్ డేవిడ్ (1999)" ప్లాగియారిజం ఆస్ మెటాఫర్ " ఇన్ బ్యురానెన్ లైస్ అండ్ రాయ్ అలైస్ మేయర్ పర్స్పెక్టివ్స్ ఆన్ ప్లాగియారిజం మరియు ఇంటెలెక్చ్యుయల్ ప్రాపర్టీ పోస్ట్ మోడర్న్ వరల్డ్. బఫెల్లో: సునీ ప్రెస్ పి.221. ఐ.ఎస్.బి.ఎన్ 0791440796.
  2. పెంస్లర్ రాబిన్ లెవిన్ (1995) రీసెర్చ్ ఎథిక్స్: కేసెస్ అండ్ మెటీరియల్స్ బ్లూమింగ్టన్: ఇండియానా యూనివర్శిటీ ప్రెస్ : పి 148 ఐ.ఎస్.బి.ఎన్. 0253209064.
  3. హాకర్ డైనా ఈ ప్యాకెట్ స్టైల్ మాన్యుయల్(5 ఇ.డి) బోస్టన్: బెడ్‌ఫోర్డ్ స్ట్రీట్: మార్టింస్: పి 107: ఐ.ఎస్.బి.ఎన్. 0312559933.
  4. ఫిష్‌మెన్ స్టీఫెన్(2008). పబ్లిక్ డోమియన్: హౌ టు ఫైండ్ & యూస్ కాఫీ రైట్ ఫ్రీ, రైటింగ్స్, మ్యూజిక్, ఆర్ట్ & మోర్ (4వ ఇల్లస్ట్రేటెడ్ రివైస్డ్ ఇ.డి) నొలొ పి. 35. ఐ.ఎస్.బి.ఎన్. 01413308589. టు అవాయ్డ్ ప్లాగియారిజం ఆథర్స్ ఆఫ్ స్కాలరీ వర్క్స్... ఆల్వేస్ గివ్ ప్రాపర్ క్రెడిట్ టుది సౌర్స్ ఆఫ్ దేర్ ఐడియాస్ అండ్ ఫాక్ట్స్, యాజ్ వెల్ యాజ్ ఎనీ వర్క్ దే బారో. థిస్ ఇస్ సో ఈవెన్ ఇఫ్ ది వర్క్ బారోడ్ ఫ్రం పబ్లిక్ డోమియన్.
  5. జెస్డనన్ అనిక్ (4 నవంబర్ 2006) " వికీపీడియా క్రిటిక్ ఫైండ్స్ కాఫీడ్ పాసేజెస్." సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్.అసోసియేటెడ్ ప్రెస్ .