పుట:Peddapurasamstanacheritram (1915).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దక్షు నిక్ష్వాకునకునృపుని దద్వంశమునను
దగ గకుత్ధ్సుండు రఘువును దశరథుండు
జనన మొందిరి యాదశస్యందనునకు
రాముడు జనించె ద్రిభువనరక్షకుండు"

" ఏతాదృళ మహాశీపురుష భూషితం బైన నూర్యాన్వయంబు సాగి వంశం బనం గ్రమంబుగఁ బ్రసిద్ధం బయ్యె" నని వక్కా_ణించి యున్నాడు.

uš. ്. റ്റ25, റ്റാ సంవత్సరముల మధ్య 2:5ጸ≤ పలనాటివీర యుద్ధమన, నలగామరాజునకు సహాయముగా సాగిపోతరాజు నిచ్చినట్లు చెన్నపట్టణమునందలి లిఖతపుస్తక భాండాగారములోని పలనాటివీరచరిత్ర మను గ్రంథముయొక్క యొక ప్రతిలోఁ గానవచ్చుచున్నదిగాని యీతం డెంత సైన్యములో నచ్చి యెటులతోడ్ప డెనో, యెట్టి పరాక్రమమును గన్పఱచెనో తెలియువివరము లేమి నుఁ rనూ నాయో ను.

-డః సాగిపోతరాజుగారినిగూర్చియు, వీరివంశమునుగూర్చియు నాంధ్రచరి త్రోద్ధారక లగు శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు తమ యాంధ్రుల చరిత్ర ములాri ద్వితీయ భాగమున అ)3, 9ుర, అXX పుటలలోఁ గొన్ని సంXతులు వ్రాసి యున్నారు. ഋഠാ నాయభిప్రాయనుకూలము లైనవాని నీక్రిందఁ 25YPONSoوين رو చుచున్నాను.

((చాగినారు కాకతీయ చక్రవర్తుల కాలమున గుడి మెట్ట రాజధానిX నందిగావు నీవును ఒరిపాలనము చేసిన సామంతమండలేశ్వరులుx నుండిరి. చాగివారిలాశి వేటాs కుంబమువారు పల్నాడు పరిపాలించుచుండి రని పల్నాటివీరచరిత్రనునఁ జదివి యున్నాము.

సడిమెట్టచాగివారు దుర్జయవంశజుల మనియు, వునుకుల సంభవుల మనియుఁ పుకొని యుండిరి.

సడి మెట్టదాగివారిలోఁ గొందఱు వునుకులసంభూతుల మని చెప్ప కొనియుండుట చేత పారిసంతతివారు వారిది నూర్యవంశ మనియు, వసిష్ఠగోత్ర మనియుఁ జెప్పకొన నారంభించిరి. కాకతి గణపతిదేవరాయలకాలమును దుండిన వాగిపోతరాజు సోచా, వరి మండలములోని పెద్దాపుర సంస్థానాధీశ్వరు లయినవత్సవాయవారికి మూలపురుషుఁ డని యేనుఁగు లక్ష్మణకవిత్రణీతమైన రామవిలాస మనుప్రబంధమున వంపఁ బడియెను.

“ à. సహ్యజాతీరమునకు భూపణ మనంగ సిరుల కిర వసగుడిమెట్టపురము దనకు