పుట:Peddapurasamstanacheritram (1915).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజధానిగా సత్కళా భోజరాజు
సాగి పోతక్షమాభర్త జగతి యేలె"

ఈ సాగి వంశపు రాజుల యొక్క శాసనములు, కృష్ణా మండలములో నందిగామసీమ లో నున్న గుడిమెట్ట, ముక్త్యాల, అనుమంచెపల్లె, పెనుగొంచిప్రోలు, నవాబుపేట బెజవాడ, మొదలగు ప్రదేశములలో గానంబడుచున్నవి. నంది గామ తాలూకాలోని ముక్త్యాల గ్రామములో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయము యొక్క తూర్పు ప్రాకార మునకు సామీప్యమున బాతియున్న "నాగులబండ" అను స్థంబం మీద వ్రాయబడిన శాసనములలో


--- విష్ణువునాభినుండి బ్రహ్లా జనించె ననియు, వానినుండి దుష్ట యుఁడు పుట్టెననియు, అతని వంశమున ముప్పరాజు జనించె ననియు, అతనివంశమున గోంg్వ*గ్రస రాజును, అతనికి పోతరాజును, ఆ పోతరాజునకు రాజాంబికయందు త్యాగరాజును చాగిరాజు.) అతనికి దోరపరాజును, అతనికి చాగిపోతరాజును జనించి రని చెప్పఁబడినది. గుడిమెట్టలోని యొక శాసనములో చాగిదోరపరాజునకు చిమ్మాం బికయందు పోతరాజు జనించెననియు నతనికి రాజాంబిక యనుపతివృతయయిన భార్యకల చనియు వ్రాయఁబడి యున్నది. ఏనుఁగులక్కణకవి ప్రణీత మైనరామవిలాసములో సూర్యాన్వయమున సాగిపోతరాజు జనించె ననియు నతనికి నరసింహరాజును నతనికి మనువుపోతరాజును, వూచ రాజును, 8صومعہ ہی۔ మాచనృపతికి ఎఱపోతరాజును, అతనికి తెలుఁగు రాజు, రామరాజు ననువారును పుట్టి రనియుఁ జెప్పఁబడియున్నది. పైనఁ జెప్పినవారిలో నరసింహభూపతికుమారుడైన పోతరాజును లక్ష్మణకవి తనగ్రంథ మునం దీవిథముగా నభినంచి యున్నాడు.

τα δύο. స్థిరభక్తికా గుడిమెట్టలోపలఁ బ్రతిష్టించెకా గృపాసింధుబం ధర సౌధంబున విశ్వనాథుఁ బరమాత్ముకా రాజనారాయణుకా నురవంద్యకా బెజవాడయందు నిలిపెకా సుల్లో కథరై కత త్పరశీలుం డగుమ్మపోతనృపుఁ డేతన్మాత్రుడే యెన్నఁగకా" గుడిమెట్ట శాసనములో దోరపరాజునకు చిమ్మాంబికయందు జనించినపోతరాజు పరిపాలనమును వర్ణించుచో"- ഴ്ചു. శ్రీకృష్ణవేణ్యా స్త టభూమిభాగే క్రిపోతభూపో గుడిమెట్ట నామ్ని విశ్వేశ్వరాఖ్యం శివ వూది దేవం సంస్థాపయామాన పురే స్వకీయే ||