పుట:PandugaluParamardhalu.djvu/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విషయసూచిక

చైత్రము

చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది

చైత్ర శుద్ధ విదియ అరుంధతీ వ్రతము

చైత్ర శుక్ల తదియ శివ డోలోత్సవము

చైత్ర శుక్ల చతుర్థి దమనపూజ

చైత్ర శుక్ల పంచమి శాలిగోత్రహయ పంచమి

చైత్ర శుక్ల షష్ఠి స్కంద దమనపూజ

చైత్ర శుక్ల సప్తమి సూర్య దమనపూజ

చైత్ర శుద్ధ అష్టమి భవానీ అష్టమి

చైత్ర శుద్ధ నవమి శ్రీ రామ నవమి

చైత్ర శుద్ధ దశమి ధర్మరాజ దశమి

చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి

చైత్ర శుద్ధ ద్వాదశి భాతృప్రాప్తి వ్రతము

చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి

చైత్ర శుద్ధ చతుర్దశి శైవ చతుర్దశి

చైత్ర పూర్ణిమ హనుమజ్జయంతి

చైత్ర బహుళ పాడ్యమి పాతాల వ్రతం

చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి

చైత్ర బహుళ ఏకాదశి వరూధిని ఏకాదశి

చైత్ర బహుళ త్రయోదశి వరాహ జయంతి

చైత్ర బహుళ చతుర్దశి శైవనక్త వ్రతం

చైత్ర బహుళ అమావాస్య కూర్మకల్పః

వైశాఖము

వైశాఖ శుద్ధ పాడ్యమి స్నానవ్రతము

వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ

వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి

వైశాఖ శుద్ధ షష్టి రామానుజాచార్య జయంతి

వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమి

వైశాఖ శుద్ధ అష్టమి దేవీ పూజ

వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశి