Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్కాటక్ సంక్రమణం

                                    సంక్రాంతులు పితృతిధులు
        కర్కాటక సంక్రాంతినాడు వరాహపూజ ఉపవాసము ఉండాలని హేమాద్రి చెబుతున్నాడు.
    సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానవ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు చేస్తారని చరుర్వర్గ చింతామణి.
    ఈనాటి నుంచి దక్షిణాయనము, సూర్యుడు దక్షిణ్ంఅమునకు పోతూ ఉంటాడు.  దక్షిణాయనము పితృమహిమకు అర్హమైనకాలము.  ఈ ఆయనంలో చనిఫోయిన పుణ్యాత్ముడు పితృమహిమను పొంది చంద్ర సాయుజ్య మందునని వేదనవచనము.
      కర్కాటక సంక్రమణ దక్షిణాయ పుణ్యకాలు
      కర్కాటక సంక్రమణము దక్షిణాయనమునకు ఆరంభము.