Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2.ఆశ్రమనామ:-
   ఆశ్రమగ్రహాణే ప్రౌఢ ఆశాపాశువివర్జిత!
   యాతాయాతవినిర్యుక్త ఏష ఆశ్రమ ఉద్యతే.
3.వననామ:-
   సంరేమ్మే నిర్జనస్థానే వాసం కరోతియ:
   ఆశాబంధవినిర్ముత్తో వననామా స ఉచ్యతే.
4. ఆరణ్యనామ:-
    అరణ్యే సంస్ల్థితో నిత్యమానందే నందనే పనే,
    తృత్త్వాసర్పమిధం ఐశ్వమరణ్య: పరికీర్త్య్లతే.
5. గిరినామ:-
    వాసో గిరివరే నిత్యం గీతాధ్యయనతత్పర:
    గంభీరాదలబుద్ధిశ్చ గిరినామా స ఉచ్చతే.
6. పర్తతనామ:-
    పసంపర్వతమూలేషు ప్రౌఢం జ్ఞానం లభర్తి య:
    సారాసారం విజానాతి పర్వత: పరికీర్తతే.
7. సాగరనామ:-
   తత్త్వసాగరగంభీరో జ్ఞానరత్నపరిగ్రహ:
   మర్యాదాం వైవలంఘేత సాగర: పరికీర్తతే.
8. సరస్వతీనామ:-
    సర్వజ్ఞానరతో నిత్యం సర్వవాటి కవీశ్వర:
    సంసారసాగరాసారహన్తా సాహి సరస్వతీ.
9. భారతీనామ:-
    విద్యాభారేణు సంపూర్ణ: సర్వభారం పరిత్యజన్,
    దు:ఖభారం న జానాతి భారతీ పరికీర్తతే.
10. పురీనామ:-
     జ్ఞానతత్త్వేన సంపూర్ణ: పూత్రతత్త్వపదే స్థిత:
     పరబ్రహ్మరతో నిత్యం పునీనామ స ఉచ్యతే.
                                    --'మలామ్న్యాయనేతో '

  ఇక శృంగేర్4ఇ జగద్గురుపీఠ మధిస్ఠించిన విద్యారణ్య యోగపట్టము బరిశీలింతము.  ఇది 'విద్య ' 'అరణ్య ' యను రెండువిధముల కలయిక గలది. ఇందు మొదటిపదము 'విద్య ' విద్యారణ్యులకు ముందు