పుట:Oka-Yogi-Atmakatha.pdf/917

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద సూచిక

881

యూరప్ లో నా పర్యటన, ఇంగ్లండు, జర్మనీ, హాలండ్, ఫ్రాన్సు, స్విట్జర్లాండ్, ఇటలీ, గ్రీసు దేశాల్లో - 644 - 645.

“యోగదా”, సక్రమమయిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం - 441, 466, 627, 626, 658 అ, 764.

యోగదా మఠం (ఆశ్రమం), దక్షిణేశ్వరంలో - 658.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై. ఎన్. ఎస్.), దీని పాఠశాల కార్యకలాపాలూ, భారతదేశంలో - 223 అ, 654 - 660, 709.

యోగం, “కలయిక”, వ్యక్తిపరమయిన ఆత్మను విశ్వాత్మతో కలిపే విద్యకు సంబంధించిన శాస్త్రం - 84 అ, 109, 245, 396, 400 - 405; 419 - 423, 424, 451, 520, 582, 583, 606, 607, 840 అ; ఇది సార్వజనికంగా వర్తిస్తుందన్న విషయం - 400, 403, 829, 839; తెలియక చేసే విమర్శ - 485, 404, 405 అ; నిర్వచనం, పతంజలి చెప్పినది - 401; దీనికి యూంగ్ ప్రశంస - 403; దీంట్లో నాలుగు దశలు - 407 అ.

యోగమాత, సిస్టర్, స్ట్రాబెరీ జోస్యాన్ని నిజం చేసినావిడ - 351.

‘యోగ సూత్రాలు’ (పతంజలి సూతాలు) - 45 అ, 196 అ, 228 అ, 390 అ, 401 అ, 402, 407 అ, 414 అ, 680 అ, 807, 845.

యోగావతారులు, లాహిరీ మహాశయుల బిరుదు - 578 అ, 584.

యోగి -108, 434, 449, 480, 577 అ, 839, 840 అ, 844; యోగికీ స్వామి (సన్యాసి) కి భేదం - 399 - 408; చూ. యోగం కూడా యోగిని - 791.

రక్షరేకు - 47, 162; కనిపించడం - 318; మాయమవడం -157, 329 అ.

రజాక్, ప్రాచీన భారతదేశ సంపత్తిని గురించి చెప్పినది - 834 అ.