పుట:Oka-Yogi-Atmakatha.pdf/916

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

880

ఒక యోగి ఆత్మకథ

‘ముగ్గురు సాధువులు’ - 470.

ముద్ర - 580.

ముస్లిములు - 323, 423 అ, 773, 835 అ; నమాజు - 573.

మెక్ క్రిండిల్, డా॥ జె. డబ్ల్యు., భారతదేశాన్ని గురించి రాసిన గ్రీకు గ్రంథాల అనువాదకుడు - 668.

మెగస్తనీస్, ప్రాచీన భారతదేశ వైభవాన్ని గురించి చెప్పినది - 833 అ.

మైత్ర మహాశయులు, మురాబాబాదులో బాబాజీ సశరీరులయి సాక్షాత్కరించడం చూసినాయన - 562.

మైసూరు, సందర్శనకు ఆహ్వానం - 661.

‘మొహంజో-దారో అండ్ ది ఇండస్ సివిలిజేషన్’ - 33 అ.

మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్, 954, 616, 811; చూ. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా.

యంగ్, ఎడ్‌వర్డ్, అలౌకిక ఘటనల గురించి చెప్పినది - 550 అ.

యంగ్ హజ్బెండ్, సర్ ఫ్రాన్సిన్ - 632; విశ్వానందాన్ని గురించి చెప్పినది - 145 అ.

యమం - 402. యముడు -515. యాత్ర, నా, బవేరియాలో థెరీసా నాయమన్ దగ్గరికి - 632 - 643, అసిసీలో సెంట్ ఫ్రాన్సిస్ మందిరానికి - 644; పాలస్తీనాకు - 645; బెంగాలులో గిరిబాలగారి దగ్గరికి -791 - 809.

యువాన్ చ్వాంగ్ (చూ. హ్యూయన్‌త్సాంగ్).

యూంగ్, డా॥ సి. జి. యోగవిద్యకు అర్పించిన నివాళి - 405.