పుట:Oka-Yogi-Atmakatha.pdf/918

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

882

ఒక యోగి ఆత్మకథ

రత్నాలు, రోగనివారక ఫలితాలు - 292, 295, 313, 416, 417 అ; సాక్షాత్కారం - 547, 548.

రమ, మా పెద్దక్క - 8, 12, 368, 693 అ; మరణం - 377.

రమణ మహర్షి - 684.

రమేశ్ చంద్ర దత్త, నా బి. ఏ. పరీక్షలకు చేసిన సహాయం - 384 - 390.

రవిదాసు, మధ్యయుగపు సాధువు, ఆయన అలౌకిక చర్యలు, చితోడ్ లో - 705, ఆయన పద్యం - 705.

రవీంద్రనాథ్ టాగూరు - 462 - 469; జె. సి. బోసు మీద ఆయన పద్యం -129 -130; ‘గీతాంజలి’లో - 469; ఆయన్ని మొదటిసారి కలుసుకోడం - 462; శాంతి నికేతనానికి రమ్మని ఆయన నన్ను ఆహ్వానించడం - 465; ఆయన కుటుంబం - 467.

రస్కిన్, చెప్పినది - 394.

రాజయోగం - 573.

రాజర్షి జనకానంద, చూ. లిన్, జె.జె.

“రాజా బేగం”, కూచ్ బిహారులో పులి - 97 - 103.

రాజేంద్రనాథ్ మిత్రా, కాశ్మీరు ప్రయాణంలో నా జతగాడు - 341, 347, 355 - 356.

రాంచీ విద్యాలయం (యోగదా సత్సంగ విద్యాలయం), స్థాపన - 440; దాని శాఖలు - 446, 665; దాన్ని గురించి రవీంద్రనాథ్ టాగూరు గారితో చర్చలు – 465; సామాను గదిలో నాకు అమెరికా అంతర్దర్శనం - 604; లూథర్ బర్బాంక్ గారికి ఆసక్తి - 622; ఆర్థికమయిన చిక్కులు - 654; శాశ్వత వ్యవస్థ - 659; విద్యార్థులకు క్రియాయోగ దీక్ష - 656; విద్యా వైద్య ప్రజాసేవా కార్యకలాపాలు - 446, 656; ప్రణవానందగారి రాక - 466; గాంధీ మహాత్ముల రాక - 748; ఆనందమయి మాత రాక - 784.