పుట:Neti-Kalapu-Kavitvam.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ ర స్తు

వాజ్మయపరిశిష్టభాష్యం.

ఊగుడుమాటల అధికరణం

ఊడుగుమాటలు

"కవి నొక విధమగు నుద్రేక మూగింపవలెను. ఒకయావేశ మానహింసవలెను వలవలనేడ్చును. పకపకనవ్వును పిచ్చి కేకలిడును పాడును నృత్యము చేయును." (యేకాంతసేవపీఠిక-దే.కృష్ణశాస్త్రి)

ఇట్లా వూగవలె నని యిది యిమోన నని (Emotion) ఆవేశపడవలె నని పిచ్చి కేకలు వేస్తాడని ఊహల ఈకాలపు కృతికర్తల్లో వ్యాపించివున్నది.

"ఆరులో వాడునై పూవులో: బూవునై
కొమ్మలో గొమ్మనై మనులేత రెమ్మనై
ఈయడవి దాగిపోనా హెట్లైన నిచటనే యాగిపోనా
పగడాల చిగురాకు తెరచాటు తేటనై
పరువంపుఇరిచేడె చిన్నారి సిగ్గునై
ఈయడవినిదాగిపోదా యెట్లైన నిచటనేయాగిపోనా"

కృష్ణపక్షం

అని వెర్రిపాటలోవున్న మాటల యీ పూగుడుపిచ్చిమాటలే అయివున్నవి దయ్యంబట్టితే అంకాళమ్మ పోలేరమ్మ ఆవేశిస్తే వూగుతారు. దూపదీప నైవేద్యాలతో వేపాకుమందలదెబ్బలతో ఊగుడు ఉపశమిస్తుంది. కాని కవులువూగరు. పిచ్చికేకలు వేయరు. భావం ఆవరించినపుడు దానికి మొదట కవి వశుడయ్యేమాట సత్యం.

"క్రౌంచద్వంద్వవియోగోత్ధ శోకు శ్లోక: శ్లోకత్వమాగతు"

(ధ్వన్యా

(కొంచమిధునవియోగంవల్ల పుట్టినశోకం శ్లోకమైనది)

అనేమాటలు వాల్మీకి అశోకానికి యెంత వశుడైనదీ తెలుపుతున్నవి. అయితే కావ్యరచనయందు ఆభాన్ని తానే వశంచేసరుకొని సృష్టి ఆరంభిస్తున్నాడు.