పుట:Neti-Kalapu-Kavitvam.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


45

ఊగుడుమాటల అధికరణం

"ఉపస్పృశ్యోదకం సమ్యబ్జుని। స్థిత్వా కృతాంజలి।
ప్రాచీనాగ్రేషు దర్చేమ దర్మేణాన్వేవతే గతిం.

తత: పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాన్ధితు
పురా యత్ తత్ర నిర్వృత్తం పాణానామలకం యధా

తత్సర్వం తత్వతో దృష్ట్యా దర్మేణ న మహాద్యుతి।.
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతు"(రామా)

పుణ్స్యే హిమవతు పాదే మేధ్యే గిరిగుహాలయే
విశోధ్య దేహం ధర్మాత్మా దర్బసంస్తరమాశ్రిత।

శుచి। పనియమో వ్యాస। శాంతాత్మా తపసి స్థిత।
బారతోస్యేతిహాసస్య ధర్మేణాన్విక్ష్యతాం గతిం
ప్రనిత్య యోగం జ్జానెన సోపశ్యత్ సర్ఫ్వమాన్తతు।

(మహాభా)

అనే పంక్త్యలు వాల్మీకి యొక్క వ్యాసుడియొక్క ఆత్మపరత్వాన్ని స్థితప్రజ్ఞత్వాన్ని ధర్మతేజస్యత్వాన్ని విదితం చేస్తున్న. సర్వభావాలకు మొదట వశుడై సర్వభావాలను పిమ్మట వశంచేసుకొని భావోద్వేగ్తానికి (Emotion)తాను మొదట వశుడైపిమ్మట భావోద్వేగాన్ని తనవతంచేసుకొని సర్గానికి ఉమ్మఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘా వివేకంతో కావ్య సృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు. కనుకనే

"అపారే కావ్యసంసారే కవిరేన ప్రజాపతి।" (ధ్యన్యా)
(అపారమైన ఈ కావ్యసంపారంలో కవియే ప్రజాపతి)
"ననరసరువిగాం నిర్మితి మాదధతీ కవేర్భారతీ జయతి (కావ్య)
(నవరససుందరమైన నిర్మితిని చేస్తున్న కవివాక్కు సర్వోత్కృష్టంగా వర్తిల్లుతున్నది0
"ననృషి। కురుతే కావ్యమ్"
(ఋషికానివాడు కావ్యం రచించడు)

అని కవి కీర్తితుడగుచున్నాడు. అంతేగాని కవులు పిచ్చికేకలు వేసి వూగరు. కవులు ఆయాసందర్బాల్లో యిష్టపాత్రలతో సమానుభవం