పుట:Neti-Kalapu-Kavitvam.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


శ్రీ గ ణే శా య న మ:

వాజ్మయపరిశిష్టభాష్యం.

ఇచ్చాధికరణం

   అవునయ్యా మీరేమన్నా చెప్పండి? మాయిష్టమైనవి మేము ఫ్రాస్తాము. మీకీవిచారణలో పనిలేదు అదే ఉత్తమకవిత్వమంటాము అని అంటారా?

సమాధానం

     వివరిస్తాను అవును. ఇష్టం వచ్చినట్లనవచ్చును. అయితే

   "స్వాధీనో రసవాంచల: పరచితా:శబ్దా: కియంతు: క్వచిత్
   క్షోణీంద్రో న నియామక: పరిపద: శాంతా:స్వతంత్రం జగత్
   తద్యూయం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతి
   స్వచ్చందం ప్రతిపద్య గర్జిత వయం మూకప్రతాలంబిన:":

(పాదపీఠికలొ ఉదాహృతం)

   నాలికస్వాధీనం కొన్ని శబ్ధాలు పరిచితమైవున్నవి. యెక్కడా రాజునియామకుడు లేడు. పరిషత్తులు శాంతంగావున్నవి. కనుక మేముకవులమంటే మేముకవులమని ప్రతిగృహంలో మెరింకగర్ఝించండి మేము మౌనంగా వుంటాము అని బుదులన్నట్లు అసంబద్దాలాపాలనుజ్ ఉపేక్షించవచ్చును లేదా లోకంవంచితమవుతున్నదని తెలిసినప్పూదు దీని తత్వమిది ఆదార్ద్యమిదిఅని సత్యాన్ని ఆరాధిస్తూ సత్యపరితంత్రులు చెప్పవచ్చును.
   అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేకరకృతిలో వాజ్మయసూత్ర
       పరిశిష్టంలో ఇచ్చాధికరణం సమాప్తం