పుట:Neti-Kalapu-Kavitvam.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది 152   వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

   ౭. అన్నంననింద్యాత్  తద్ర్వతం  ప్రాణోపో అన్నం శరీర 
     మన్నా ద...అన్న వానన్నా దో భవతి మహాన్ భవతి.
     ప్రజయాపశుభిరహ్మవర్చ  సేన మహాన్  కీర్త్యా (తైత్తి. భ) 
   ౮. అన్నం న పరిచక్షీత  తద్ర్వతం ఆపోవా అన్నం జ్యోతి 
     రన్నాదం.            (తైత్తి భృ)
   ౯. అన్నం బహుకుర్వీత  తద్ర్వతం పృథివీఐ  ఆన్నంఆకా 
     కోన్నాదః.            (తైత్తి.భృ.) 
  ౧౦. తస్మాద్యయా  కయాచవిధయా బహ్వన్నం  ప్రాప్నుయాత్. 
                    (తైత్తి.భ)
  ౧౧. ఆహమన్న  మహమన్న  మహమన్నం  అహమన్నా  దో
     హమన్నొదో  హమన్నాదః      (తైత్తి .భృ.) 
   ౧. అన్నం  బ్రహ్మమని  తెలుసుకోవలెను. 
   ౨. అన్నం వల్లనే భూతాలు జీవిస్తూవున్నవి. 
   ౩. ఆదిత్యుడు ప్రాణం అన్న చంద్రుడు. 
   ౪. ప్రజా కాముడై ప్రజాపతి తపస్సు చేశాడు. తపస్సజేసి ఒక
     జంటను ఉత్పాదించాడు. అన్న మూ  ప్రాణమూ  అనేవి 
     నాకు  ప్రజను  కలిగిస్తవి  అని  కబంధీకి  విప్పలాదుడు
     చెప్పినాడు. 
   ౫. యెవడు  అన్నం  తింటున్నాడో  యెవడు  రేతస్సేకం
     చేస్తున్నాడో  వాడు  విస్తరిస్తున్నాడు. 
   ౬. ప్రజాపతి  నీళ్లనుండి  తపస్సుచేశాడు. అట్లా అభితప్తమైన
     నీళ్లనుండి  మూర్తి  పుట్టింది.  పుట్టిన  మూర్తే  అన్నం. 
   ౭. అన్నీ  నిందించవద్దు.  అది   బ్రహ్మవేత్తకు  వ్రతం.
    ప్రాణం  అన్నం  శరీరం  అన్నాదం.  అన్నం  గలవాడు 
    అన్నాన్నీ  భక్షించే ప్రాణం గలవాడవుతున్నాడు. సంతానం