పుట:Neti-Kalapu-Kavitvam.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


          వ్యతిక్రమాధికరణం       123
                       
    "వేంకటసుబ్బరాయ ప్రణీతంబైన యేకాదశీ మహిమా 
    సర్వస్వము"           (కేసిరాజు వేంకటసుబ్బారాయ కవి.) 
    మనో చ్ఛేదవృత్తి, తపోక్తల్ దాల్ప       (రాయప్రోలు సుబ్బారావు.
                   1స్నేహలత.2సుజాత సం.1.సం.4) 
    "మగుడన్ స్వచ్ఛేతరాంగికిని ప్రేమా పుష్పసద్భంగికిన్"
                  (తేకుమళ్ల రాజగోపాలరావు, కనకవల్లి.) 
    "మునివృత్తిచాలించి శ్రీశైలపర్వతమువెడలి"
                  (తేకుమళ్ల.రాజగోపాలరావు. కనకవల్లీ.) 
    "సంభరమున్‌జూపి తదైక్యతాగతీ”
                 (సి.యస్.జయరావు, పుష్పమాల.1-3) 
    "మత్స్యిభంగీ"    (జానపాటి పట్టాభిరామ శాస్త్రీ. నాగరఖండము 6.ఆ.) 
    "తటిల్ల తా జనితకళా సహాయమున"
    "ప్రేమామహితాంతరీపముమై సౌగియన్ 
    విహరించుచీట్లనున్"        (వనకుమారి, దువ్వూరిరామ రెడ్డి.) 
    "దేశక్షేమ దరిద్రతాయయమనోద్వేగక్షుధాబాధలున్"
                  (జీవితాదర్శము, పం, రామచంద్రరావు) 
    "దారాపుత్రదురీషణావృతదురంతక్రూరసంతాపచింతారంగస్థలి."
                    (కవిజిజ్ఞాస శ్రీ శేషాద్రిరమణకవులు)
    అని యిట్లాట్ వుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతం నేటి కాలపుకృతుల్లో 
    తరుచుగా గోచరిస్తున్నది. విటపివని, ఉపాధ్యాయి, ఉపాధ్యాయ,        
    ఉపాధ్యాయాని, దారపుత్ర, మనఃకేతకి, తపశ్శక్తి, జిజ్ఞాస, జిజ్ఞాసుత్వము,