నరసభూపాలీయము
35
| ల్ప్రభు లని శత్రుభూపతులపైఁ జొరఁ బాఱ నెడ న్విభుల్విభు | 78 |
తే. | ఇంక రీతులు వివరింతు వృత్తు లట్ల, సముచితార్థపదన్యాససౌష్ఠవములు | 79 |
తే. | పరఁగురీతులు కోమలప్రౌఢపదవి, ధానవాసన నందు వైదర్భి యనఁగ | 80 |
తే. | అతిమృదులబంధయుతయనాయత సమాస, దనరు వైదర్భి రూక్షబంధయును ఖరస | 81 |
వైదర్భి —
శా | ఆలావణ్య మగణ్య మాగుణగణం బవ్యాజ మాతేజ ము | 82 |
గౌడి —
శా. | అంభేరాశిగభీర యోబయనృసింహా నీ రణోదస్తదో | 83 |
పాంచాలి —
శా. | ఆరూఢిం దప మాచరించెదవు చంద్రా యల్లమందాకినీ | 84 |
ఉ. | పాక ముదీరితార్థపరిపాక మనం దగు నందు గోస్తనీ | 85 |
ద్రాక్షాపాకము —
క. | వాలిక లై నెలిదమ్ముల, పోలిక లై చందమామ పులుఁగులకును దా | 86 |