34
కావ్యాలంకారసంగ్రహము
ఉభయశక్తిమూలవ్యంజన —
క. | అరిదరకరుఁ డై సుమనో, వరభరణధురీణుఁ డై యవారికలక్ష్మీ | 71 |
తే. | మరియు రచనాశ్రయంబు లై మధురరసని, వేశయోగ్యతవృత్తులు కైశికియును | 72 |
మ. | చెలంగుఁ గైశికి కోమలార్థరచనాశ్రీమధ్ధతార్థక్రమా | 73 |
తే. | కైశికి చెలంగు శృంగారకరుణలందు, నారభటి రౌద్రభీభత్సహారిణి యగు | 74 |
కైశికి —
ఉ. | తిన్ననిమేను గన్నుఁగవ తేటలు దేనియ లొల్కుమాటలున్ | 75 |
ఆరభటి —
మహాస్రగ్ధర. | ప్రతిపక్షక్షాపనక్షఃఫలకవిదళనప్రౌఢగాఢప్రతాప | 76 |
భారతి —
సీ. | నీ కీర్తి కెన యని నెగడినసురదంతి, శిరము మధ్యే భిన్నతరము గాదె | |
తే. | యహహ నీకీర్తి కవనిలో నమరకరియు, గిరియు నిందుండు గిందుండు నురగపతియు | 77 |
సాత్వతి —
చ. | ఉభయరగండ తావకరణోగ్రజయానకము ల్గుభుల్గుభు | |