నరసభూపాలీయము
33
జహల్లక్షణ —
చ. | అగణితశౌర్యధైర్యవిభవాన్విత యోబయనారసింహ నీ | 62 |
అజహల్లక్షణ —
క. | అసమరణరంగమున నీ, యసినటి నటియింపఁ గరుల హరుల న్సిరులన్ | 63 |
సారోపలక్షణ —
మ. | అమరద్వీపవతీఝరాంతరములం దారూఢి నీలాంబుపూ | 64 |
సాధ్యవసాయలక్షణ —
క. | నిరతబుధప్రహ్లాదా, దరకరుఁడు హిరణ్యకశిపు దానోన్నతుఁ డై | 65 |
క. | సంగతము లగు పదార్థము, లం గలవాక్యార్థ మున కలంకారం బై | 66 |
క. | ప్రకృతోపపన్న కభిధకుఁ, బ్రకృతానుపపత్తిగోచరకు లక్షణకున్ | 67 |
ఆ. | జగతి నదియు శబ్దశక్తిమూలంబును, నర్థశక్తిమూల మరయ నుభయ | 68 |
శబ్దశక్తిమూలవ్యంజన —
క. | ఘనత నృసింహునికరమునఁ, దనరెడునసి నిజసమగ్రధారాగ్రనిమ | 69 |
అర్థశక్తిమూలవ్యంజన —
చ. | అలఘుపరాక్రమక్రమసమగ్రభుజాగ్ర నృసింహభూప నీ | 70 |